పాక్ హీరోతో సినిమా.. భారత హీరోయిన్పై ఫైర్…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

పాక్ హీరోతో సినిమా.. భారత హీరోయిన్పై ఫైర్….

Homeసినిమా

పాక్ హీరోతో సినిమా.. భారత హీరోయిన్పై ఫైర్….

బాలీవుడ్ నటి వాణీ కపూర్ పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన 'అబీర్ గులాల్' సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' (గతంలో ట్విట్టర

నా హృదయం ముక్కలైంది: రోహిత్ శర్మ….
IPL: నల్ల బ్యాండ్లు ధరించనున్న ప్లేయర్లు….
స్వగ్రామానికి మధుసూదన్ భౌతికకాయం…

బాలీవుడ్ నటి వాణీ కపూర్ పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో పాకిస్తానీ నటుడి సినిమాను ప్రమోట్ చేయడంపై నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో వాణీ కపూర్ ఆ పోస్టర్‌ను తన ‘X’ ఖాతా నుండి తొలగించారు. వాణీ కపూర్ మరియు ఫవాద్ ఖాన్ ఈ సినిమాలో జంటగా నటించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube