నిన్న SRHతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌లో అతను ముంబై ఇండియన్స్ (IPL మరియు CLT కలిపి) తరఫున అత్యధిక సిక్సర్లు
నిన్న SRHతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌లో అతను ముంబై ఇండియన్స్ (IPL మరియు CLT కలిపి) తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని ఖాతాలో ఇప్పుడు 259 సిక్సర్లు ఉన్నాయి.
ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కీరన్ పొలార్డ్ (258), సూర్యకుమార్ యాదవ్ (127), హార్దిక్ పాండ్యా (115), మరియు ఇషాన్ కిషన్ (106) ఉన్నారు.
2009 నుండి 2014 వరకు జరిగిన ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ మరియు కీరన్ పొలార్డ్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. వారిద్దరూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

COMMENTS