విశాఖ: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

విశాఖ: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి…

Homeజాతీయం

విశాఖ: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి…

భారీ వర్షానికి గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరం. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన రూ.300 క్యూలైన్ దగ్గర చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ మరియు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 40 SHARES Share on Facebook Post on X Follow us

ఆపరేషన్ సింధూర్‌లో 11 మంది పాక్ సైనికులు మృతి…..
తెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం… నలుగురు మృతి, 20 మందికి తీవ్ర గాయాలు….
పాక్‌కు బలమైన దెబ్బ.. 3 వైమానిక స్థావరాలపై భారత్ ప్రతీకార దాడులు

భారీ వర్షానికి గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరం. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన రూ.300 క్యూలైన్ దగ్గర చోటు చేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ మరియు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube