మోదీ పర్యటన: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

మోదీ పర్యటన: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.

Homeఆంధ్రప్రదేశ్

మోదీ పర్యటన: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.

ప్రధాని మోదీ అమరావతి పర్యటన: మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3:15 గంట

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: తెలుగు జాతి ఒక్కటే.. చంద్రబాబు ట్వీట్ వైరల్
వివేకా హత్యపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీ టార్గెట్
ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఆగదు.. మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ అమరావతి పర్యటన:
మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు.
మధ్యాహ్నం 3:15 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలుకుతారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు.
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ.. స్వాగతం పలికేది ఎవరంటే
సాయంత్రం 4:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం అవుతారు.
గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి తిరుగు ప్రయాణం.
అమరావతి పునఃప్రారంభం:
అమరావతి పునఃప్రారంభానికి సంకేతంగా ‘A’ ఆకారంలో పైలాన్ ఏర్పాటు.
21 అడుగుల ఎత్తుతో పైలాన్ నిర్మాణం.
ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరణ.
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు:
రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.
వివిధ ప్రాంతాల మీదుగా వాహనాల మళ్లింపు.
విశాఖ నుండి వచ్చే భారీ వాహనాలు పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద నిలిపివేత.
హైదరాబాద్ నుండి వచ్చే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం టెర్మినల్ వద్ద నిలిపివేత.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube