మంత్రి సీతక్క మే డే శుభాకాంక్షలు… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

మంత్రి సీతక్క మే డే శుభాకాంక్షలు…

Homeతెలంగాణ

మంత్రి సీతక్క మే డే శుభాకాంక్షలు…

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కార్మిక ప్రపంచానికి తన శు

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం….
ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకే దక్కాలి….
కళేశ్వరం ఇంజినీర్‌పై ఏసీబీ షాక్….

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కార్మిక ప్రపంచానికి తన శుభాకాంక్షలు తెలిపారు.
శ్రామికుల పోరాట విజయానికి, హక్కుల సాధనకు మే డే ఒక గొప్ప సంకేతమని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ ల పేరుతో కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కార్మిక లోకమంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.కార్మికుల హక్కుల పరిరక్షణకు మంత్రి సీతక్క తన మద్దతును తెలియజేశారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube