ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టుల ముందు డాన్స్ చేసిన drg బలగాలు…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టుల ముందు డాన్స్ చేసిన drg బలగాలు….

Homeజాతీయం

ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టుల ముందు డాన్స్ చేసిన drg బలగాలు….

మావోయిస్టులను చంపి మృతదేహాల ముందు సంబరాలు చేసిన DRG బలగాలు రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌ

భారత సైన్యంలో ఉద్యోగాల పేరిట సోషల్ మీడియాలో సైబర్ మోసాలు…
ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 41 ఏళ్లు…
పూంచ్‌లో పాక్‌ కాల్పుల్లో భారత జవాన్‌ మృతి……

మావోయిస్టులను చంపి మృతదేహాల ముందు సంబరాలు చేసిన DRG బలగాలు
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సుప్రీం లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పులు అనంతరం డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలు మృత మావోయిస్టుల దేహాల ముందు సంబరాలు చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
ఈ ఘటనలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మావోయిస్టు నాయకుడిగా ఉన్న బసవరాజు గత రెండు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించాడని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌ను సుదీర్ఘ గడ్డును పూర్తిగా శుభ్రం చేయడానికి కీలక ఘట్టంగా అధికారులు పేర్కొన్నారు.
ఘటన అనంతరం DRG బలగాలు విజయోత్సవాలు చేసుకున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మానవ హక్కుల సంఘాలు, కొంతమంది న్యాయవాదులు ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదొక మిలిటరీ విజయమా, లేక మానవతా విలువలకు వ్యతిరేకమా అనే చర్చలు మొదలయ్యాయి.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube