కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక అభివృద్ధి పథకాలను ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి "తల్లికి వందనం" అనే పథకాన్ని ప్రారంభి
కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక అభివృద్ధి పథకాలను ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి “తల్లికి వందనం” అనే పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికి వర్తించేలా చేయనున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ఏటా వారి ఖాతాల్లో రూ.14 వేలు చొప్పున జమ చేస్తామని ప్రకటించారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రాష్ట్రం నుంచి రూ.8 వేలు అందించనున్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. అలాగే ఓర్వకల్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ తీసుకురావాలని నూతన ప్రణాళికను వెల్లడించారు.
COMMENTS