బీహార్ ఎగ్జిట్ పోల్స్‌ 2025: ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ అంచనా.

బీహార్ ఎగ్జిట్ పోల్స్‌ 2025: ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ అంచనా.

Homeజాతీయం

బీహార్ ఎగ్జిట్ పోల్స్‌ 2025: ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ అంచనా.

బీహార్‌లో ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని

ఎన్‌డీఏకు స్పెషల్ మెజారిటీ? టీఎంసీ తిరుగుబాటుతో కొత్త చర్చ
ఎన్‌డీఏకు 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతా? మమతకు భారీ షాక్!
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమి.. మోదీకి షాక్

బీహార్‌లో ఎన్డీయేకు స్వల్ప మెజారిటీ.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా ప్రకారం, నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే 121-141 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

2020లో 37% ఓట్లు సాధించిన ఎన్డీయే ఈసారి 43% ఓట్లు పొందవచ్చని అంచనా. మరోవైపు, ఆర్జేడీ–కాంగ్రెస్‌ మహాకూటమి 98–118 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, 41% ఓట్లు పొందవచ్చని పోల్స్‌ వెల్లడించాయి. కేవలం 2 శాతం ఓట్ల తేడా వల్ల గెలుపు సస్పెన్స్‌గా మారింది.

రాజకీయ వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్‌ కిషోర్‌ స్థాపించిన జన్ సూరాజ్ పార్టీ ప్రదర్శన మాత్రం బలహీనంగా ఉందని పోల్స్‌ చెబుతున్నాయి. ఆ పార్టీ కేవలం ఒక సీటు గెలుచుకునే అవకాశమే ఉన్నట్లు అంచనా. అధికారిక ఫలితాలు నవంబర్‌ 14న వెలువడనున్నాయి.

ఈ కథనాన్ని Digital Prime News ప్రత్యేకంగా అందిస్తోంది.
తాజా రాజకీయ విశ్లేషణలు, స్పోర్ట్స్ అప్‌డేట్స్, ఎంటర్టైన్మెంట్, జాతీయ-అంతర్జాతీయ వార్తల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Visit: www.digitalprimenews.in
YouTube: Digital Prime News
Facebook: Digital Prime News
Twitter / X: @DigitalPrimeNews
Instagram: @digitalprimenews

ఫాలో అవ్వండి – నిజమైన వార్తలు, వేగంగా అందించే Digital Prime News‌తో కలసి ఉండండి!

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube