నెహ్రూ జూపార్క్‌కు సందర్శకుల రద్దీ… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

నెహ్రూ జూపార్క్‌కు సందర్శకుల రద్దీ…

Homeతెలంగాణ

నెహ్రూ జూపార్క్‌కు సందర్శకుల రద్దీ…

హైదరాబాద్‌ నెహ్రూ జూపార్క్‌కి సందర్శకుల భారీ ప్రవాహం. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు సందర్శకులు భారీగా తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే 24,000 మందికి ప

ఓఎంసీ కేసులో బెయిల్ తీర్పుకు వాయిదా…..
మూసీకి కొత్త లుక్.. రూ.7,345 కోట్లతో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయా?
కరెంట్ బిల్లు ఎక్కువైతే 18% వడ్డీతో రీఫండ్.. ఈఆర్‌సీ సంచలన నిర్ణయం!

హైదరాబాద్‌ నెహ్రూ జూపార్క్‌కి సందర్శకుల భారీ ప్రవాహం.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు సందర్శకులు భారీగా తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే 24,000 మందికి పైగా సందర్శకులు జూపార్క్‌ను సందర్శించారు.
వీkend వేలకు తోడు వేసవి సెలవులు కూడా కలసివచ్చి, జూ పార్క్ వద్ద సందర్శకులతో నిండి పోయింది. కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు పెద్ద ఎత్తున విచ్చేసి జంతువులను తిలకిస్తూ ఆసక్తి కనబరిచారు.
జూ పార్క్ అధికారులు ట్రాఫిక్‌, భద్రత, శుభ్రత విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

Nakashatra Agency – youtube video

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube