భారత సైన్యంలో ఉద్యోగాల పేరిట సోషల్ మీడియాలో సైబర్ మోసాలు… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

భారత సైన్యంలో ఉద్యోగాల పేరిట సోషల్ మీడియాలో సైబర్ మోసాలు…

Homeటెక్నాలజీ

భారత సైన్యంలో ఉద్యోగాల పేరిట సోషల్ మీడియాలో సైబర్ మోసాలు…

ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత సైన్యంలో (#IndianArmy) ఉద్యోగాలంటూ ఫేక్ లింక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతను మోసం చేస్తున్నారు. ఇలాంటి వంచనలకు ఎవ్వరూ బలికాకుండా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ మెసేజ్‌లు, లింకులు కనబడితే వెంటనే రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. 40 SHARES Share on Facebook Post on X Follow us

నేపాల్‌ సరిహద్దుల్లో ఉగ్ర టెన్షన్…
ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టుల ముందు డాన్స్ చేసిన drg బలగాలు….
ఈనెల 17న ట్యాంక్‌బండ్‌ దగ్గర తిరంగా ర్యాలీ….

ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ సైబర్ మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత సైన్యంలో (#IndianArmy) ఉద్యోగాలంటూ ఫేక్ లింక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యువతను మోసం చేస్తున్నారు.
ఇలాంటి వంచనలకు ఎవ్వరూ బలికాకుండా, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫేక్ మెసేజ్‌లు, లింకులు కనబడితే వెంటనే రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube