HYD: సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తం: సజ్జనార్… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

HYD: సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తం: సజ్జనార్…

Homeటెక్నాలజీ

HYD: సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తం: సజ్జనార్…

సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల పట్ల ప్రజలను, యువతను టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. ఆ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. సైబర్ క్రైమ్ చేసే వారిని ఎలా మోసం చేయవచ్చో తెలిపే ఒక వీడియోను తాజాగా షేర్ చేశారు. ఆ వీడియోను చూసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 40 SHARES Share on Facebook Post on X Follow us

ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అరెస్ట్.. కేసు నమోదు…!!
ఆపరేషన్ సిందూర్: హైదరాబాద్, విజయనగరం అరెస్టులపై ఎన్ఐఏ వాగ్ధానం…
త్వరలో 12 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ? 

సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల పట్ల ప్రజలను, యువతను టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. ఆ విషయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. సైబర్ క్రైమ్ చేసే వారిని ఎలా మోసం చేయవచ్చో తెలిపే ఒక వీడియోను తాజాగా షేర్ చేశారు. ఆ వీడియోను చూసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube