తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల సమయం మార్పు…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల సమయం మార్పు….

Homeతెలంగాణ

తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల సమయం మార్పు….

తెలంగాణ పదో తరగతి (10వ) ఫలితాల విడుదల సమయం మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, ఫలితాల విడుదల ఆలస్య

తెలంగాణలో జూన్ 18 నుంచి టెట్ పరీక్షలు….
రెండున్నర రెట్లు పెరిగిన US వీసా ఫీజులు – ట్రంప్ కొత్త చట్టం ప్రభావం
ఒక్క మార్కు తేడాతో 1.85 లక్షల మంది ఫెయిల్ ….

తెలంగాణ పదో తరగతి (10వ) ఫలితాల విడుదల సమయం మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వివాహ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల, ఫలితాల విడుదల ఆలస్యమైంది.
షెడ్యూల్ ప్రకారం, ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకు విడుదల కావాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2.15 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు.
దీని ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పెళ్లి కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల తెలంగాణ 10th ఫలితాలు విడుదల సమయం మార్పు జరిగింది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube