విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు….

Homeఆంధ్రప్రదేశ్

విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు….

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆయన ముంబైకి చెందిన నటి జెత్వానీపై కే

ఏపీ మద్యం వాడకంపై నివేదిక: రోజూ 50 లక్షల మందు!
రేషన్కార్డుదారులకు BIG ALERT!!!
సింహాచలం ఘటనలో ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు….

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆయన ముంబైకి చెందిన నటి జెత్వానీపై కేసు నమోదు చేయాలని ఇతర ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీలకు చెప్పినట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పీఎస్ఆర్ ఆంజనేయులు ఒక మహిళపై అక్రమ కేసు నమోదు చేయడానికి ఇతర అధికారులను ప్రభావితం చేశారు. రిపోర్టులో పేర్కొన్న అంశాల ప్రకారం, పీఎస్ఆర్ ఆదేశాలతో పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్లను ఉపయోగించి నకిలీ ఆధారాలను సృష్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్ఆర్‌ను విజయవాడ జైలుకు తరలించారు. ఈ వ్యవహారం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube