నెటిజన్లు బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాలో జరిగిన సంఘటనల సమయంలో 'All Eyes On Rafah' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్
నెటిజన్లు బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాలో జరిగిన సంఘటనల సమయంలో ‘All Eyes On Rafah’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
‘అప్పుడు గొంతులు విప్పిన వారంతా ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు?’ అంటూ నెటిజన్లు వారిని నిలదీస్తున్నారు. ఒక అంశంపై వెంటనే స్పందించే సెలబ్రిటీలు, తమ దేశంలో జరిగిన ఇంత పెద్ద విషాదంపై పట్టించుకోకపోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

COMMENTS