ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దాదాపు వారం రోజుల తర్వాత బంగారం ధర తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ (ఏప్రిల్
ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దాదాపు వారం రోజుల తర్వాత బంగారం ధర తగ్గింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ (ఏప్రిల్ 23, 2025):
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,750 తగ్గి రూ.90,150 వద్ద ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.98,350కి చేరుకుంది.
కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.1,10,000 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే విషయం. అయితే, ఇది తాత్కాలికమా లేక ధరలు మరింత దిగివస్తాయా అనేది వేచి చూడాలి.

COMMENTS