అన్ని రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 11, 2025. విద్యార్హతలు: పద
అన్ని రైల్వే రీజియన్లలో మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 11, 2025.
విద్యార్హతలు:
పదో తరగతితో పాటు ITI ఉత్తీర్ణత ఉండాలి.
లేదా సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి.
వయో పరిమితి: 18-30 సంవత్సరాలు.
ప్రారంభ వేతనం: నెలకు రూ. 19,900.
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఈ సమాచారం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి, అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

COMMENTS