మదన్‌లాల్ మరణంపై కేసీఆర్ సంతాపం… - Digital Prime News - Latest Telugu News Digital Prime News

మదన్‌లాల్ మరణంపై కేసీఆర్ సంతాపం…

Homeతెలంగాణ

మదన్‌లాల్ మరణంపై కేసీఆర్ సంతాపం…

మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మరణం దిగ్భ్రాంతికరం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ సీన

కాళేశ్వరం పుష్కరాల్లో దోపిడీ ఆరోపణలు – భక్తుల ఆగ్రహం, సన్యాసుల ఆవేదన…..
సినిమా సిటీగా హైదరాబాద్: భట్టి……
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం….

మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మరణం దిగ్భ్రాంతికరం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నేత బానోత్ మదన్‌లాల్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
మదన్‌లాల్ అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మరణాన్ని పార్టీకి తీరని లోటుగా అభివర్ణించారు. మదన్‌లాల్ ప్రజల సేవలో నిబద్ధతతో పనిచేసిన నాయకుడని గుర్తు చేశారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్, మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Arukaleoverseas consultancy – instagram post

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube