ఆపరేషన్ సిందూర్ కూతురు: విజయనగరం, హైదరాబాద్‌లో ఇద్దరు యువకుల అరెస్ట్‌పై ఉగ్రత దర్యాప్తు వేగవంతం ఉగ్రవాద కుట్రపై ఆధారాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర
ఆపరేషన్ సిందూర్ కూతురు: విజయనగరం, హైదరాబాద్‌లో ఇద్దరు యువకుల అరెస్ట్‌పై ఉగ్రత దర్యాప్తు వేగవంతం
ఉగ్రవాద కుట్రపై ఆధారాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో విజయనగరం జిల్లాలో సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయీద్ సమీర్ అరెస్టయ్యారు. భారీ పేలుడు పదార్థాలు కలిగి ఉండటం, పేలుళ్లకు కుట్ర పన్నటం, తీవ్రవాద గ్రూపుల్లో చురుకుగా ఉండటం వంటి ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నారు.

operation sindoor hyd,vijayanagarm arrest
ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు మే 16న విజయనగరంలోని రాజానగర్‌లో సిరాజ్‌ను, అతని ద్వారా లభించిన సమాచారంతో మే 18న హైదరాబాద్ బోయిగూడకు చెందిన సమీర్‌ను అరెస్ట్ చేశారు. సిగ్నల్ యాప్ ద్వారా ఉగ్రవాద చర్చలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. బాంబులు తయారీ, ప్రయోగాలు, ప్రభావాలపై గ్రూప్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సభ్యుల కదలికలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ఇప్పటికే ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. వీరి బ్యాంక్ ఖాతాలు, టెక్నికల్ డేటాను ఆధారంగా చేసుకుని మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

Operation Sindoor: NIA promises action on Hyderabad, Vizianagaram arrests…

COMMENTS