ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్లు విడుదల…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్లు విడుదల….

Homeఅంతర్జాతీయం

ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్లు విడుదల….

భద్రతా సంస్థలు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశాయి. వారిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు.

అమెరికా సైన్యం ఇరాక్‌కు గుడ్‌బై.. ట్రంప్ సంచలన ప్రకటన!
ఇరాన్‌పై అమెరికా దాడి.. మళ్లీ భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధరలు!
చత్తీస్‌గఢ్, MPలో చలి తీవ్రం; IMD కీలక హెచ్చరికలు మరో 2 రోజులు.

భద్రతా సంస్థలు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశాయి. వారిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు. వారి కోసం విస్తృతమైన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారులు ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు కూడా ఈ దాడిలో పాల్గొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి, ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube