‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’  - Digital Prime News - Latest Telugu News Digital Prime News

‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’ 

Homeఅంతర్జాతీయం

‘అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవడం లేదే?’ 

నెటిజన్లు బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాలో జరిగిన సంఘటనల సమయంలో 'All Eyes On Rafah' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్

H-1B వీసాపై ట్రంప్ షాక్.. ఆగస్టు నుంచి కఠిన నిబంధనలు
భారత నౌకలపై ఇరాన్ దాడి యత్నమా? ట్రంప్ సంచలన ఆరోపణలు
భారత్‌పై మరోసారి దాడికి తెగబడ్డ పాక్‌….

నెటిజన్లు బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాజాలో జరిగిన సంఘటనల సమయంలో ‘All Eyes On Rafah’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
‘అప్పుడు గొంతులు విప్పిన వారంతా ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు?’ అంటూ నెటిజన్లు వారిని నిలదీస్తున్నారు. ఒక అంశంపై వెంటనే స్పందించే సెలబ్రిటీలు, తమ దేశంలో జరిగిన ఇంత పెద్ద విషాదంపై పట్టించుకోకపోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0
Follow by Email
YouTube
YouTube