6 నెలలపాటు కాల్పులు విరమణ: మావోయిస్టులు…. - Digital Prime News - Latest Telugu News Digital Prime News

6 నెలలపాటు కాల్పులు విరమణ: మావోయిస్టులు….

Homeతెలంగాణ

6 నెలలపాటు కాల్పులు విరమణ: మావోయిస్టులు….

తెలంగాణలో 6 నెలల కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు మావోయిస్టుల లేఖ విడుదల తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలలపాటు కాల్పులు విరమిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటి

కలెక్టర్ పమేలా సత్పతి: సర్వేయర్ల ట్రైనింగ్ కు దరఖాస్తుల ఆహ్వానం….
కాజీపేట నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్…..
వడగాలులపై ఏపీ, తెలంగాణ సహా 11 రాష్ట్రాలకు NHRC లేఖ…..

తెలంగాణలో 6 నెలల కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లు మావోయిస్టుల లేఖ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలలపాటు కాల్పులు విరమిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదల చేసిన ఒక లేఖలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
శాంతి చర్చలు జరపాలని వివిధ రాజకీయ పార్టీలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మావోయిస్టులు తెలిపారు. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేసే లక్ష్యంతో ‘ఆపరేషన్ కగార్’ను నిర్వహిస్తున్న సమయంలో ఈ కాల్పుల విరమణ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

COMMENTS

WORDPRESS: 0
DISQUS:
Follow by Email
YouTube
YouTube